Thursday, December 19, 2013
FINANCIAL NORMS FOR CONDUCT OF GRAMA SABHAS
Rajiv Vidya Mission (SSA) Guntur District
Financial Norms
to conduct Orientation to Habitation
Planning Core teams at school Complex level
|
S No
|
Item
|
Unit Cost for the year 2013-14
|
|
1
|
Tea & Snaks
|
Rs. 20/- Per head
|
|
2
|
Working Lunch
|
Rs 50/- per head
|
|
3
|
Contingencies
|
Rs 500/- per entire programme
|
Sd/- Dr T. Srinivas Rao
Project Officer
Rajiv Vidya Mission (SSA) Guntur
Thursday, September 26, 2013
RTI ACT INFORMATION PROFORMA
| S.No | NAME OF THE SCHOOL | NAMES OF THE CHILDREN WHO COMMIT SUICIDE OR ATTEMPT FOR IT IN THE LAST FIVE YEARS | REMARKS |
| FILL THE DETAILS AND SUBMIT TO MRC IMMEDIATELY MANDAL EDUCATIONAL OFFICER BHATTIPROLU |
|||
Friday, September 6, 2013
మండల విద్యా వనరుల కేంద్రం
భట్టిప్రోలు
|
పాఠశాల పేరు:
|
గ్రామము :
|
|||
|
విద్యా సంవత్సరము
|
జమ చేసిన తేదీ
|
జమచేసిన మొత్తం రూ.
|
ఎందు నిమిత్తం
|
రిమార్కులు
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
తేదీ: ప్రధాన ఊపాధ్యాయుడు
Monday, August 26, 2013
SCHOOL COMPLEX MEETINGS POSTPONED
ALL THE TEACHERS ARE INFORMED THAT SCHOOL COMPLEX MEETINGS PROPOSED ON 27/08/13 AND 28/08/13 ARE POSTPONED .NEW DATES WILL BE INTIMATED LATER....
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
Monday, August 5, 2013
Wednesday, July 24, 2013
SMC DRAWING POWER TO CHAIRPERSON AND HM s
DEAR HMs,
PLEASE DOWNLOAD THE FOLLOWING LETTER FROM " STATE PROJECT DIRECTOR TO BRANCH MANAGERS" and follow the instructions accordingly.
LETTER TO BANK MANAGER
G.O COPY
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
PLEASE DOWNLOAD THE FOLLOWING LETTER FROM " STATE PROJECT DIRECTOR TO BRANCH MANAGERS" and follow the instructions accordingly.
LETTER TO BANK MANAGER
G.O COPY
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
HEALTH AND SANITATION AMOUNTS CREDITED TO SCHOOL ACCOUNTS
| DEAR HM S, PLEASE VERIFY THE FOLLOWING LIST AND CHECK YOUR SMC A/C s |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
MANDAL EDUCATIONAL OFFICER BHATTIPROLU | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Saturday, July 20, 2013
Friday, July 19, 2013
DEAR HMs,
FOLLOW THE INSTRUCTIONS OF RVM TO CONDUCT FORMATIVE -I ASSESMENT IN JULY 2013 AND FILL ALL THE REQURED REGISTERS..
FORMATIVE -I GUIDELINES
FORMATIVE -I CHILD ACHIEVEMENT REGISTER
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
FOLLOW THE INSTRUCTIONS OF RVM TO CONDUCT FORMATIVE -I ASSESMENT IN JULY 2013 AND FILL ALL THE REQURED REGISTERS..
FORMATIVE -I GUIDELINES
FORMATIVE -I CHILD ACHIEVEMENT REGISTER
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
DEAR HMs ,
PLEASE VERIFY YOUR SCHOOL GRANTS AND MAINTENANCE GRANTS IN THE FOLLOWING LIST .IF YOU FIND ANY MISTAKES INFORM TO M.E.O IMMEDIATELY
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
S.G & M.GRANTS
PLEASE VERIFY YOUR SCHOOL GRANTS AND MAINTENANCE GRANTS IN THE FOLLOWING LIST .IF YOU FIND ANY MISTAKES INFORM TO M.E.O IMMEDIATELY
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
S.G & M.GRANTS
Tuesday, July 9, 2013
MRC BHATTIPROLU
UDISE TRAINING -2012 లో పాల్గొన్న ఉపాధ్యాయుల యొక్క SITTING CHARGES మరియు CONVEYANCE ALLOWANCE AMOUNTS ఆయా కాంప్లెక్స్ CRP ల వద్ద అందుబాటులో కలవు ,కావున ఉపాధ్యాయులు వాటిని పొందగలరు.
మండల విద్యా శాఖాధికారి
భట్టిప్రోలు
మండల విద్యా శాఖాధికారి
భట్టిప్రోలు
Thursday, July 4, 2013
Wednesday, July 3, 2013
Friday, June 28, 2013
SMC Formation rules
29-6-2013 న SMC ఎన్నికలు నిర్వహించి SMC ప్రధమ సమావేశం ఏర్పాటు చేయవలెను .
Mandal Educational Officer,
Bhattiprolu.
29-6-2013 న SMC ఎన్నికలు నిర్వహించి SMC ప్రధమ సమావేశం ఏర్పాటు చేయవలెను .
Mandal Educational Officer,
Bhattiprolu.
Thursday, June 27, 2013
గౌరవనీయ హైస్కూల్ ప్రదానోపాద్యాయులకు ,
RJD,మరియు DEO గారి ఆదేశాలమేరకు ఈ క్రింది ఉత్తర్వుల లోని అంశాలను పాటించ వలసినదిగా కోరడమైనది .
మండల విద్యా శాఖాధికారి
భట్టిప్రోలు
DEO AND RJD PROCEEDINGS
RJD,మరియు DEO గారి ఆదేశాలమేరకు ఈ క్రింది ఉత్తర్వుల లోని అంశాలను పాటించ వలసినదిగా కోరడమైనది .
మండల విద్యా శాఖాధికారి
భట్టిప్రోలు
DEO AND RJD PROCEEDINGS
Wednesday, June 26, 2013
SMC proforma
గౌరవనీయ ప్రధానోపాధ్యాయు లందరు ,
29-6-2013 న తప్పనిసరిగా ఎస్ యమ్ సి ఎన్నికలు నిర్వహించి ఈ క్రింది ప్రోఫోర్మలో వివరాలు పూరించి 30-6-2013 లోగా ఆపీసుకు పంప వలసినదిగా కోరాడ మైనది .
గౌరవనీయ ప్రధానోపాధ్యాయు లందరు ,
29-6-2013 న తప్పనిసరిగా ఎస్ యమ్ సి ఎన్నికలు నిర్వహించి ఈ క్రింది ప్రోఫోర్మలో వివరాలు పూరించి 30-6-2013 లోగా ఆపీసుకు పంప వలసినదిగా కోరాడ మైనది .
DEAR HMS, BE ALERT ABOUT MDM. RAINY SEASON IS NEAR TO US.
గౌరవనీయులయిన ప్రధానోపాధ్యాయులందరు ఈ క్రింది G.O లోని సూచనలు పాటించవలసిందిగా కోరదమయినది.
G.O
గౌరవనీయులయిన ప్రధానోపాధ్యాయులందరు ఈ క్రింది G.O లోని సూచనలు పాటించవలసిందిగా కోరదమయినది.
G.O
గౌరవనీయులయిన హైస్కూల్ ప్రదానోపాధ్యయులకు,
ఈ క్రింది Proforma లో వివరములు పూర్తి చేసి 28/06/2013 లోపుగా Mandal Resource Centre, Bhattirpolu కి పంపవలసినదిగా కోరడమైనది .
మండల విధ్యాశాఖదికారి
భట్టిప్రోలు
Profroma
ఈ క్రింది Proforma లో వివరములు పూర్తి చేసి 28/06/2013 లోపుగా Mandal Resource Centre, Bhattirpolu కి పంపవలసినదిగా కోరడమైనది .
మండల విధ్యాశాఖదికారి
భట్టిప్రోలు
Profroma
MOST URGENT
మండల పరిధిలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది తెలిపిన Proforma ను download చేసుకొని వివరాలు పూరించి 01/07/2013 లోపు MRC కు అందిచవలసిందిగా కొరడమయినది.
మండల విధ్యాశాఖదికారి
భట్టిప్రోలు
SMC SCHOOL WISE BALANCE PROFORMAS

మండలంలో ఏ పాఠశాలకైనా 1 కిమీ పరిధికి మించిన దూరము నుండి విద్యార్దులు వస్తుంటే వారికి ప్రభుత్వం Transport అలవెన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అర్హత గల పాఠశాలల HMS ఆఫీసు నందు format తీసుకోని వెంటనే వివరములు పూరించి ఇవ్వవలెను.
వివరములకు : J.P పున్నయ్య , ph: 9502889456, గారిని సంప్రదించగలరు.
మండల విద్యాశాఖాదికారి,
భట్టిప్రోలు
Revised ఎడ్యుకేషన్ ఫోర్ట్ నైట్ షెడ్యుల్ కొరకు ఈ క్రింది క్లిక్ చేయండి
EDUCATION FORTNIGHT REVISED SHEDULE
EDUCATION FORTNIGHT REVISED SHEDULE
Tuesday, June 25, 2013
SMC సభ్యుల ఎన్నిక విధానం కొరకు ఈ క్రింది జీ ఓ చదవండి
RULES FOR THE FORMATION OF SMC
G.O 41 SMC FORMATION
RULES FOR THE FORMATION OF SMC
G.O 41 SMC FORMATION
Sunday, June 23, 2013
SAMSIDDHATA PROFORMA
ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాటశాలల ప్రదానోపాద్యాయులు
పై ప్రోఫార్మా ను పూర్తి చేసి MRC కి పంపవలెను
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
ప్రాధమిక మరియు ప్రాధమికోన్నత పాటశాలల ప్రదానోపాద్యాయులు
పై ప్రోఫార్మా ను పూర్తి చేసి MRC కి పంపవలెను
MANDAL EDUCATIONAL OFFICER
BHATTIPROLU
Tuesday, June 18, 2013
Monday, June 17, 2013
అన్ని పాఠశాలలో
విద్యా సంబరాల ప్రచారసామగ్రిని ప్రదర్శించవలెను.
రెండవ దశలోని రోజువారీ
కార్యక్రమాలు అమలు చేయాలి
17/06/2013 -
గుణాత్మక విద్యా దినోత్సవం – ఈ రోజున TLM ప్రదర్శన, ఆట వస్తువులు, గ్రంధాలయ పుస్తకాలు
ప్రదర్శింపచేయాలి. విద్యార్దులతో క్రింది తరగతిలోని అంశములను పునశ్చరణ చేయించాలి.
18/06/2013 - ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశము.
ఈ రోజు కార్యక్రమమునకు ముందుగా తల్లిదండ్రులకు సమావేశమని తెలియజేస్తూ లేఖలు పంపాలి.
సమావేశంలో విద్యార్ధుల సమర్ద్యాలను ప్రదర్శింపచేయాలి. పాఠశాలలో నమోదును పెంచుటకు వారిని
కూడా భాగస్వాములను కావలసినదిగా
కొరవలెను.
రాష్ట్ర పరిశీలకులు : శ్రీ
లక్ష్మి నారాయణ గారు పరిశీలించుచున్నారు.
మండల విద్యా శాఖాధికారి
భట్టిప్రోలు
భట్టిప్రోలు
Tuesday, June 11, 2013
Saturday, June 8, 2013
Friday, June 7, 2013
Thursday, June 6, 2013
Subscribe to:
Comments (Atom)