గౌరవనీయ ప్రధానోపాద్యాయులకు ,
విద్యా పక్షోత్సవాలు కార్యక్రమాల లో భాగంగా చేసే అన్ని కార్యక్రమాలకు గ్రామ పెద్దలను ప్రజా ప్రతినిధులను మరియు విద్యావంతులను ఆహ్వానించి పాటశాల గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించ వలసినదిగా కోరుచున్నాను
మండల విద్యా శాఖాధికారి
భట్టిప్రోలు