Monday, June 17, 2013

 అన్ని పాఠశాలలో విద్యా సంబరాల ప్రచారసామగ్రిని ప్రదర్శించవలెను. రెండవ దశలోని రోజువారీ కార్యక్రమాలు అమలు చేయాలి 
17/06/2013  - గుణాత్మక విద్యా దినోత్సవం – ఈ రోజున TLM ప్రదర్శన, ఆట వస్తువులు, గ్రంధాలయ పుస్తకాలు
                  ప్రదర్శింపచేయాలి. విద్యార్దులతో క్రింది తరగతిలోని అంశములను పునశ్చరణ చేయించాలి.  

18/06/2013 -  ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశము.
                  ఈ రోజు కార్యక్రమమునకు ముందుగా తల్లిదండ్రులకు సమావేశమని తెలియజేస్తూ లేఖలు పంపాలి.    
                  సమావేశంలో విద్యార్ధుల సమర్ద్యాలను ప్రదర్శింపచేయాలి. పాఠశాలలో నమోదును పెంచుటకు వారిని  
                  కూడా భాగస్వాములను కావలసినదిగా కొరవలెను.

రాష్ట్ర పరిశీలకులు :  శ్రీ లక్ష్మి నారాయణ గారు పరిశీలించుచున్నారు.
               
                      మండల విద్యా శాఖాధికారి 
                            భట్టిప్రోలు