Friday, June 28, 2013

SMC Formation rules
 29-6-2013 న SMC ఎన్నికలు  నిర్వహించి SMC ప్రధమ సమావేశం ఏర్పాటు చేయవలెను . 

Mandal Educational Officer,
         Bhattiprolu.

Thursday, June 27, 2013

గౌరవనీయ  హైస్కూల్ ప్రదానోపాద్యాయులకు ,
RJD,మరియు DEO గారి ఆదేశాలమేరకు ఈ క్రింది ఉత్తర్వుల లోని అంశాలను పాటించ వలసినదిగా కోరడమైనది . 
మండల విద్యా శాఖాధికారి 
భట్టిప్రోలు 

DEO AND RJD PROCEEDINGS

Wednesday, June 26, 2013

SMC proforma
గౌరవనీయ ప్రధానోపాధ్యాయు లందరు , 
 29-6-2013 న తప్పనిసరిగా ఎస్ యమ్ సి ఎన్నికలు నిర్వహించి ఈ క్రింది ప్రోఫోర్మలో  వివరాలు పూరించి 30-6-2013 లోగా ఆపీసుకు పంప వలసినదిగా కోరాడ మైనది . 

DEAR HMS, BE ALERT ABOUT MDM. RAINY SEASON IS NEAR TO US.


గౌరవనీయులయిన ప్రధానోపాధ్యాయులందరు ఈ క్రింది G.O లోని సూచనలు పాటించవలసిందిగా కోరదమయినది. 


G.O
గౌరవనీయులయిన హైస్కూల్ ప్రదానోపాధ్యయులకు,  
ఈ క్రింది Proforma లో వివరములు పూర్తి చేసి 28/06/2013 లోపుగా Mandal Resource Centre, Bhattirpolu కి పంపవలసినదిగా కోరడమైనది . 
మండల విధ్యాశాఖదికారి 
భట్టిప్రోలు 


Profroma
MOST URGENT
 మండల పరిధిలోని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ క్రింది తెలిపిన Proforma ను download చేసుకొని వివరాలు పూరించి 01/07/2013 లోపు MRC కు అందిచవలసిందిగా కొరడమయినది.
మండల విధ్యాశాఖదికారి 
భట్టిప్రోలు 

SMC SCHOOL WISE BALANCE PROFORMAS




మండలంలో ఏ పాఠశాలకైనా  1 కిమీ పరిధికి  మించిన దూరము నుండి  విద్యార్దులు వస్తుంటే వారికి  ప్రభుత్వం Transport అలవెన్స్ ఏర్పాటు  చేస్తున్నారు. అర్హత  గల పాఠశాలల HMS ఆఫీసు నందు format తీసుకోని వెంటనే వివరములు పూరించి ఇవ్వవలెను. 
వివరములకు : J.P పున్నయ్య , ph: 9502889456, గారిని సంప్రదించగలరు.   

మండల విద్యాశాఖాదికారి,
భట్టిప్రోలు  
Revised ఎడ్యుకేషన్ ఫోర్ట్ నైట్ షెడ్యుల్ కొరకు ఈ క్రింది క్లిక్ చేయండి 
EDUCATION FORTNIGHT REVISED SHEDULE

Tuesday, June 25, 2013

గౌరవనీయ ప్రధానోపాద్యాయులకు ,

విద్యా పక్షోత్సవాలు కార్యక్రమాల  లో భాగంగా చేసే అన్ని కార్యక్రమాలకు గ్రామ పెద్దలను  ప్రజా ప్రతినిధులను  మరియు విద్యావంతులను ఆహ్వానించి పాటశాల గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించ వలసినదిగా కోరుచున్నాను 
                                                                   మండల విద్యా శాఖాధికారి 
                                                                              భట్టిప్రోలు 
విద్యా పక్షోత్సవాల వివరాల కొరకు ఈ క్రింది షెడ్యూలు చూడగలరు 


EDUCATION FORTNIGHT SHEDULE
SMC సభ్యుల ఎన్నిక విధానం కొరకు  ఈ  క్రింది   జీ ఓ    చదవండి
RULES FOR THE FORMATION OF SMC

G.O 41 SMC FORMATION

Sunday, June 23, 2013

SAMSIDDHATA PROFORMA

ప్రాధమిక  మరియు ప్రాధమికోన్నత పాటశాలల  ప్రదానోపాద్యాయులు 
పై ప్రోఫార్మా ను పూర్తి చేసి MRC కి పంపవలెను 

                                                                                                   MANDAL EDUCATIONAL OFFICER

                                                                                                                       BHATTIPROLU

Monday, June 17, 2013

యూనిఫారం కొరకు క్లాత్ త్యరలో రాబోవుచున్నది కావున టైలర్ లను సిద్దం చేయగలరు 


మండల విద్యా శాఖాదికారి 
         భట్టిప్రోలు . 
 అన్ని పాఠశాలలో విద్యా సంబరాల ప్రచారసామగ్రిని ప్రదర్శించవలెను. రెండవ దశలోని రోజువారీ కార్యక్రమాలు అమలు చేయాలి 
17/06/2013  - గుణాత్మక విద్యా దినోత్సవం – ఈ రోజున TLM ప్రదర్శన, ఆట వస్తువులు, గ్రంధాలయ పుస్తకాలు
                  ప్రదర్శింపచేయాలి. విద్యార్దులతో క్రింది తరగతిలోని అంశములను పునశ్చరణ చేయించాలి.  

18/06/2013 -  ఉపాద్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశము.
                  ఈ రోజు కార్యక్రమమునకు ముందుగా తల్లిదండ్రులకు సమావేశమని తెలియజేస్తూ లేఖలు పంపాలి.    
                  సమావేశంలో విద్యార్ధుల సమర్ద్యాలను ప్రదర్శింపచేయాలి. పాఠశాలలో నమోదును పెంచుటకు వారిని  
                  కూడా భాగస్వాములను కావలసినదిగా కొరవలెను.

రాష్ట్ర పరిశీలకులు :  శ్రీ లక్ష్మి నారాయణ గారు పరిశీలించుచున్నారు.
               
                      మండల విద్యా శాఖాధికారి 
                            భట్టిప్రోలు 


Tuesday, June 11, 2013

ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు 

            Sri K.JOHNSON M.A,M.Ed,B.L.

                                                M.E.O ,BHATTIPROLU